నేరాలు

చంపుతామని బెదిరించి తిట్టి కొట్టిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు….

146 Views

చంపుతామని బెదిరించి తిట్టి కొట్టిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు

ఎస్సై వి.శేఖర్ :

ఎల్లారెడ్డిపేట మండలం వెంకటపూర్ గ్రామానికి చెందిన ప్రజాప్రశ్న జిల్లా స్టాపర్ దుర్గం విజయ్ బాబు ను నానా బూతులు తిట్టి చంపుతామని బెదిరించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ తెలిపారు,
దుర్గం విజయ్ బాబు ముదిరాజ్ సంఘం పెద్దమనిషి కోల నర్సయ్య తో ఆదివారం ఉదయం 9-00 గంటల ప్రాంతంలో ఇంటి ముందు మాట్లాడుతుండగా, అదే సమయంలో అక్కడికి వచ్చిన అదే గ్రామానికి చెందిన దుర్గం రాజేందర్, , దుర్గం దేవయ్య, , అను ఇద్దరు వ్యక్తులు వచ్చి పాత విషయాలు మనసులో పెట్టుకొని అకారణంగా విజయ్ బాబు ను నోటికి వచ్చినట్లు నానా బూతులు తిడుతూ, చేతులతో కొట్టారని అలాగే కిందపడేసి తన్నారని
ఎప్పటికైనా చంపుతామని అందరి ముందు బహిరంగంగా తిట్టినారని దరఖాస్తు ఇవ్వగా ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని. ఎస్సై శేఖర్ తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7