మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జడ్పీటీసీ, ఎంపీపీ,బిఆర్ఎస్ మండల్ పార్టీ అధ్యక్షుడు, వైస్ ఎంపీపీ
మర్కూక్ మండల్ పాతూర్ గ్రామానికి చెందిన గుర్రాల చంద్రయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందగా బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లేశ్ ముదిరాజ్ ద్వారా విషయం తెలుసుకున్న మర్కూక్ జడ్పీటీసీ ఎంబరి మంగమ్మ రామచంద్రం ఎంపీపీ పాండు గౌడ్ బిఆర్ఎస్ మండల్ పార్టీ అధ్యక్షుడు మర్కూక్ కరుణాకర్ రెడ్డి వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి గార్లు భాదిత కుటుంబాని పరామర్శించి 20,000/- రూపాయల ఆర్ధిక సహాయం చేశారు వారితో పాటు బిఆర్ఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు గుర్రాల శ్రీను మర్కూక్ మండల్ బిఆర్ఎస్ బి సి సెల్ ఉపాధ్యక్షుడు ఉప్పరి కృష్ణ, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సింలు,భాస్కర్ కుమార్, భాస్కర్,కృష్ణ, మత్సకార్మిక సంఘము అధ్యక్షుడు,ఉపాధ్యక్షుడు కనకయ్య,రమేష్,రాములు, భిక్షపతి, మహేందర్, శ్రీను, మర్కూక్ మండల్ బిఆర్ఎస్ యూత్ ఉపాధ్యక్షుడు కైలాసం బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడు కుమార్, మల్లేశ్ ,గణేష్ బలరాం సతీష్, స్వామి ,బిఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షుడు రాజు ప్రశాంత్ తదితరులు ఉన్నారు





