ప్రాంతీయం

మంచిర్యాల రాళ్లవాగు కు 255 కోట్లు ఆమోదం

133 Views

మంచిర్యాల నియోజకవర్గం.

మంచిర్యాల లో రాళ్ళవాగు కు రూ.255 కోట్లతో ఇరువైపులా కరకట్టలు నిర్మించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకు మరియు ఈ ప్రతిపాదనకు అహర్నిశలు కృషిచేసిన మంచిర్యాల శాసనసభ్యుల శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కి కృతజ్ఞతలు తెలుపుతూ.

ఈ రోజు మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ దుద్ధీళ్ళ శ్రీధర్ బాబు, నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్