ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో
కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ ఎంపీ నిధులతో నారాయణపురం గౌడ సంఘ భవనానికి మూడు లక్ష రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఎల్లారెడ్డిపేట భారతీయ జనత పార్టీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి నారాయణపూర్ గౌడ సంఘ నాయకులకు ప్రొజిడింగ్ కాపీని అందజేశారు గౌడ సంఘం నాయకులు ఎంపీ బండి సంజయ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి బోల్గోం శ్రీనివాస్ చందుపట్ల లక్ష్మారెడ్డి వంగల రాజు కోనేటి సాయిలు మన్తుర్తి శ్రీను సంఘ నాయకులు నర్సాగౌడ్ రాధాకృష్ణ అంజయ్య శ్రీకాంత్ గౌడ్ కిష్టయ్య వేణు రంగా గౌడ్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు





