ప్రాంతీయం

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి

37 Views

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నరసన్నపేట గ్రామంలో ఏంబరి బాల నరసయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు విషయం తెలుసుకున్న ఎఫ్ డీ సీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గురువారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు,మండల బి ఆర్ ఎస్ నాయకులు తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్, తాజా మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, తాజా మాజీ వైస్ ఎంపీపీ మంద బాలారెడ్డి, గ్రామ తాజా మాజీ సర్పంచ్ మాధవి రాజిరెడ్డి తాజా మాజీ ఎంపీటీసీ నరేందర్, ఆధ్వర్యంలో 35,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka