ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి మార్చి15, చిప్పలపల్లి గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమ్మేట రాజమల్లు తండ్రి కొమ్మెట నర్సయ్య అనారోగ్యంతో ఐదు రోజుల క్రితం స్వర్గస్తులైనందున ఈరోజు వారి గృహమునకు వెళ్లి పరామర్శించినా వారిలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయ్, డైరెక్టర్లు కనమెని పద్మా రెడ్డి, చిగురు నరేష్, నిశాంత్ రావు, గన్నే అంజయ్య, శీలం సాయి తదితరులు పాల్గొన్నారు.




