మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామపంచాయతీ యందు భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్, ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.




