ప్రాంతీయం

ఆడబిడ్డలకు అండగా కళ్యాణలక్ష్మి…

129 Views
   ముస్తాబాద్ నవంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మేజర్ గ్రామపంచాయతితో పాటు పలు గ్రామాలలో సర్పంచుల ఆధ్వర్యంలో 21. కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ఎంపీపీ శరత్ రావు చెక్కులతో పాటు చీరెను  కానుకగా అందించారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య , సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు కలకొండ కిషన్ రావు, ఏఎంసి చైర్మన్ శీలం జానాబాయి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు, పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయ రామారావు, కో ఆప్షన్ సాదుల్ పాప, ఎంపిటిసి కంచం మంజుల నర్సింలు, శీలం స్వామి, కోడి శ్రీనివాస్, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, గ్రామశాఖ అధ్యక్షులు, వార్డు మెంబర్ లు, పలువురు ప్రజాప్రతినిధులు, గ్రాంపంచాయితి పాలకవర్గం కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు, ఈసందర్భంగా లబ్ధిదారులు సీఎం కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ కి, చెక్కుతో పాటు చీరను అందించిన ఎంపీపీ శరత్ రావుకి ధన్యవాదాలు తెలియజేశారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7