ప్రాంతీయం

బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

166 Views

మంచిర్యాల జిల్లా:

బెల్లంపల్లి నియోజకవర్గం వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు బైసా మలేష్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ,వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వాణించిన పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ.

ఈ కార్యక్రమంలో చెన్నూర్ ఎమ్మెల్యే డా. జి.వివేక్ వెంకటస్వామి గారు,వేమనపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షాబీర్ అలీ,ఆర్. సంతోష్ ,మూల రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్