సాధిక్ పాషాను సన్మానించిన రామకోటి రామరాజు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ జూన్ 29
సిద్దిపేట జిల్లా గజ్వేల్ సామాజిక కార్యకర్త సాధిక్ పాషా పుట్టినరోజు రోజు సందర్బంగా రామకోటి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మరెన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్బంగా కోరారు.
