ప్రాంతీయం

పేకాట స్థావరంపై దాడి తొమ్మిది వ్యక్తులపై కేసునమోదు…

503 Views

ముస్తాబాద్, సెప్టెంబర్ 21 (24/7న్యూస్ ప్రతినిధి): బదనకల్ గ్రామ శివారులో నమ్మదగిన సమాచారం మేరకు పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేయగా 9 మందిలో ఆరుగురు పరారి కాగ ముగ్గురిని అదుపులో తీసుకుని పారిపోయిన వారితో సహ 9 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసి 4 మొబైల్ ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం పరుచుకున్నట్లు ఎస్ఐ సిహెచ్, గణేష్ తెలిపారు. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శనివారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్సైతో పాటు పరో ముగ్గురు కానిస్టేబుల్స్ దామోదర్, కాశీం మరొకరు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్