ములుగు జిల్లా, ఏటూరునాగారం,సెప్టెంబర్ 12
తునికి ఆకు బోనస్ డబ్బులు ఇప్పించాలని ములుగు జిల్లా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబును కలసిన తునిక ఆకులు కూలీలు. కల్లెదార్ చింతల రవి తునికాకు కూలీలతో లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ తునికాకు బోనస్ డబ్బుల విషయం అధికారులతో మాట్లాడి తునికాకు కూలీలకు బోనస్ ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేస్తానని అన్నారు.