ప్రాంతీయం

పేకాట స్థావరంపై పోలీసుల దాడి 9 మంది వ్యక్తులపై కేసు నమోదు…

172 Views

ముస్తాబాద్, సెప్టెంబర్ 21 (24/7న్యూస్ ప్రతినిధి): బదనకల్ గ్రామ శివారులో నమ్మదగిన సమాచారం మేరకు పేకాట స్థావరంపై సివిల్ డ్రెస్ లో పోలీసులు దాడి చేయగా 9 మందిలో ఆరుగురు పరారి కాగ ముగ్గురిని అదుపులో తీసుకుని పారిపోయిన వారితో సహ 9 మందిపై కేసు నమోదు చేసి 4 మొబైల్ ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం పరుచుకున్నట్లు ఎస్ఐ సిహెచ్, గణేష్ తెలిపారు. ఎస్సైతో పాటు పరో ముగ్గురు కానిస్టేబుల్స్ దామోదర్, కాశీం మరొకరు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7