ప్రాంతీయం

ఇసుక ర్యాంపు ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే

220 Views

మంచిర్యాల నియోజకవర్గం,ఇసుక (రీచ్) ర్యాంపు ప్రారంభోత్సవం.

హాజీపూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలో ఇసుక ర్యాంపు ను ప్రారంభించిన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అదనపు కలెక్టర్ మోతిలాల్ నాయక్.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *