ముస్తాబాద్, ఆగస్టు 15 (24/7న్యూస్ ప్రతినిధి): రి.నెం.500/82 ఉదయ్ నగర్ వావీలాలపల్లి కరీంనగర్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా నగర అధ్యక్షులు జంపాల సంపత్ నాయీ నగర సంఘం కార్యాలయంలో జెండా ఎగరవేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నీలం మొండయ్యా నాయీ,జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల జయరాo నాయీ,నగర గౌరవ అధ్యక్షులు ఔదుర్తి లక్ష్మణ్ కుమార్ నాయీ,నగర ప్రధాన కార్యదర్శి కంది వెంకటేష్ నాయీ, జిల్లా ఉపాధ్యక్షులు తమ్మనూర్ కుమార్ నాయీ, నగర ఉపాధ్యక్షులు నిమ్మకంటి రమేష్ నాయీ, సమ్మెట శ్రీనివాస్ నాయీ, జంపాల బిక్షపతి నాయీ, అందర్తి హరి ప్రసాద్ నాయీ,జనగాం రాజయ్యా నాయీ, సూరంపల్లి సంజీవ్ నాయీ, జనగామ వెంకటేష్ నాయీ, నగర కోశాధికారి నిలిగొండ సదానందం నాయీ,కార్యదర్శి కొండూరు శ్రీనివాస్ నాయీ, గడ్డం శ్రీనివాస్ నాయీ, గార్శకుర్తి పరమేష్ నాయీ, మరియు నిలిగొండ ఉమా మహేష్ నాయీ,బత్తిని వెంకటేష్ నాయీ, గడ్డం రాములు నాయీ, గడ్డం లక్ష్మీనారాయణ నాయీ, బిజిగిరి రాజు నాయీ,ఓరుగంటి వేణు నాయీ,పయ్యావుల మహేష్ నాయీ, శ్రావణపల్లి జగదీష్ నాయీ,సముద్రాల సంపత్ నాయీ, ఆదిమూలం సదానందం నాయీ,మందపల్లి వెంకటేష్ నాయీ, చిప్పబత్తుల శ్రీనివాస్ నాయీ,ముత్యాల సంపత్ నాయీ మరియు సంఘియు లు పాల్గొని 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొని స్వీట్స్ పంపిణీ చేశారు.




