ముస్తాబాద్ సెప్టెంబర్ 16 (24/7 న్యూస్ ప్రతినిధి): పెప్సీ గణేష్ మండలి ఆధ్వర్యంలో బహ్రెయిన్ దేశంలో ఘనంగా వినాయక నిమజ్జనం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గణేష్ లడ్డూను వేలంలో 72,000 ఇండియన్ రూపాయలు పలికింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెప్సీ గణేష్ మండలి సభ్యులు అశోక్, గంగాధర్, తిరుపతి, అభిలాష్, శ్రీనివాస్, సుమన్, సురేష్, కోటగిరి నవీన్, రాంమోహన్, వెంకటస్వామి, సతీష్, సంజీవ్ లు ఇండియా వాసులు తదితరులు పాల్గొన్నారు.




