Breaking News

గుంతల మయమైన రహదారితో ప్రజల ఇక్కట్లు

47 Views

గూడూరు రెండో పట్నం తిలక్ నగర్ లోగుంటలమయి
మైన రోడ్డునీనిర్మాణం జరిపించాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రెండో పట్టణంలోని సబ్ కలెక్టరెబంగ్లా నుంచి ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్ వరకు. మెయిన్ రోడ్డు గుంటల మయిమై ఉన్నది. టూవీలర్ గాని త్రీ వీలర్ గాని ఫోర్ వీలర్ గానీ ఏ వాహనంలో వెళ్లిన ఈ గుంటలో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒళ్ళు హోనమైపోతున్నది గత ప్రభుత్వం లో అధికారులు ఎవరూకూడ ఈ గుంటల మైన రోడ్డు గురించి స్పందించలేదు కనీసం ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనైనా మున్సిపల్ ఆర్ అండ్ బి అధికారులు స్పందించి కనీసం గుంటలు పూడిపించేలా చర్యలు తీసుకోవాలని. ముఖ్యంగా తిలకనగర్లో రోడ్డు మరీ దారుణంగా ఉంది. ఒక షాపింగ్ కాంప్లెక్సెనిర్మాణంవారు మురికి నీరు వర్షపు నీరు వెళ్లేందుకు కాలువ సైతం కబ్జా చేసి రోడ్డు మార్జిన్లో అక్రమ నిర్మాణం
జరిపినందున నీరుపారుదల లేకుండా చేసినందున. వర్షపు నీరు మురికి నీరు మొత్తం
రోడ్డు మీద నిలిచిపోయి గుంటలమైపోతున్నది రోడ్డు. మురికాలవలు సైతం ఆక్రమించినందున
వలన రోడ్డు గుంట్లగా
మారినది ఇక్కడ ఒకకాంప్లెక్స్ వారి అక్రమ నిర్మాణాలు జరిపినందున ఆక్రమదారులపై చర్యలు తీసుకొని రోడ్డు నిర్మాణం చేయించవలసీందిగా ఇక్కడ ప్రజలు కోరుతున్నారు

గూడూరు సోషల్ మీడియా గూడూరు సామాన్యుడు

Oplus_131072
Oplus_131072
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్