128 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని దొమ్మాట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వడ్ల నర్సింలు బుధవారం గుండెపోటుతో మృతిచెందగా బిఆర్ఎస్ మండల యువజన అధ్యక్షులు నర్ర రాజేందర్ రూ.5 వేలు, భగత్ సింగ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రూ.10 వేలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సింలు కుటుంబానికి అండగా ఉంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షఫీ, చంద్రయ్య, యాదగిరి, రవి, సాయిలు, కృష్ణ, కనకరాజు, నాగరాజు, పాండు, ఖాజా, […]
89 Viewsమహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బుడ్డ భాగ్యరాజ్ ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మంపై స్ఫూర్తి కలిగిస్తోందన్నారు. తోటివారికి విశ్వాసం, నమ్మకం, సంరక్షణ, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరిలో శాంతి, సౌహార్దాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సన్మార్గంలో నడుస్తూ ఆయన […]
208 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు16,గాంధీ చిత్రాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,631 మంది విద్యార్థిని విద్యార్థులు వీక్షించారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని, పెంపొందించేందుకు, గాంధీ గొప్పతనాన్ని నేటితరానికి తెలియ జేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈచిత్రాన్ని ఈనెల14 నుంచి ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. తొలి రోజు 1,767 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వీక్షించారు. ఈనెల 15నా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని […]