ప్రాంతీయం

వినాయకుని నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న కత్తి కార్తీక గౌడ్

123 Views

5వ రోజు దుబ్బాకలో కత్తి కార్తిక గౌడ్ టిఆర్ఎస్ పార్టీ నందు శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాల కార్యకలాపాలు. కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక స్వామివారి నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా దుబ్బాక పట్టణ మున్సిపల్ చైర్మన్,మున్సిపల్ కౌన్సిలర్లు,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ స్వామివారిని దర్శించుకుని భక్తులకు నిత్య అన్నదానం సందర్భంగా అన్నప్రసాదాల వితరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found