మంచిర్యాల జిల్లా
కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్న రైతు భరోసా సహాయం రైతుల ఖాతాలో ఇంతవరకు జమ చేయలేదు. వర్షాకాల సీజన్ అయిపోతున్న కూడా రైతు భరోసా డబ్బులు రైతులకు తెలంగాణ రైతులు ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా రైతు భరోసా సహాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయాల్సిందిగా ప్రజలు కోరుచున్నారు.
