తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా ,మార్చి 22, 2026:
పర్యటనలో భాగంగా జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలోని హరిత హోటల్ కు విచ్చేసిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





