Breaking News

వినాయక మంట పాలకు ఉచిత కరెంటు ఇవ్వాలి

70 Views

తెలంగాణలో మాదిరి ఆంధ్రాలో కూడా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని బిజెపి నేత బోల శీను ప్రభుత్వాన్ని కోరారు . ఈ ప్రాంతంలో నవరాత్రులు వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వాహకులు నిర్వహిస్తారని వారికి ఉచిత కరెంటు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
ఖర్చుకు వెనకాడకుండా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుని ఈ పండుగలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉచిత కరెంటు ఇవ్వాలని కోరారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్