ముస్తాబాద్, సెప్టెంబర్ 2 (24/7న్యూస్ ప్రతినిధి):గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి… అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా భారీ వర్షాలు నేపథ్యంలో ముస్తాబాద్ పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పట్టణ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గజ్జల రాజు సూచించారు. భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, విపత్కర సమయంలో సహాయం కోసం డయల్ 100కు లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అందిస్తే తక్షణ సహాయక చర్యలు…
