Breaking News

రాపూర్ లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

41 Views

రాపూరు లో డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ 56 జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు జల్లెల్ల రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వెంకటగిరి జనసేన ఇంచార్జ్ తోట కృష్ణయ్య ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత సిద్ధలయ్య సెంటర్ నుంచి తీన్మార్ వాయిద్యాల మధ్య కోలాహలంగా బజారు వీధి మీదుగా పిచ్చిరెడ్డి కాంప్లెక్స్ వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి,కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు.

Oplus_131072
Oplus_131072
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్