ఈరోజు గణేష్ పల్లి గ్రామంలో భారత స్వాతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త భారత తొలి ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను గణేష్ పల్లి గ్రామ సర్పంచ్ మెతుకు మంజుల శ్రీరాములు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఇంకా నివాళులు అర్పించిన నాయకులు గ్రామ అధ్యక్షులు బొగ్గుల సత్యనారాయణ స్వర్గం హరికృష్ణ శాఖా బిఆర్ఎస్ చీకోటి భాగ్య శ్రీనివాస్ బిఆర్ఎస్ మండల కోడి భాగ్య శ్రీనివాస్ నర్సింలు అంగడికిష్టాపూర్ ఉపసర్పంచ్ కొండల్ రెడ్డినాయకులు బొగ్గుల రామచంద్రం మాదాను జూలియన్ చీకోటినరేందర్ బొగ్గుల అభిలాష్ కీసర శ్రీనివాస్ లంకల రాజమల్లు నాగరాజు నర్సింలు కిష్టారెడ్డి కొండయ్య శ్రీనివాస్ కొనసాగుతున్నారు.





