అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్ లో ఆమెను నియోజకవర్గ నాయకులతో పాటు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు మండల ఉపాధ్యక్షుడు మద్దెల స్వామి, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి పంచమి గణేష్, దొమ్మాట గ్రామ అధ్యక్షుడు బొరోల్ల స్వామి ఉన్నారు.
