ప్రాంతీయం

సీఎం సహాయనిధి చెక్కును అందించిన కాంగ్రెస్ నాయకులు…

187 Views

  ముస్తాబాద్, ఆగస్టు 19 (24/7న్యూస్ ప్రతినిధి); ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని మెరుగైన బాధితుడు ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన జిల్లెల్ల మల్లేష్ గౌడ్ లకు కాంగ్రెస్ ప్రభుత్వము ద్వారా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి సహాయ సహకారంతో సీఎం సహాయనిది చెక్క మంజూరు చేయించి పోతుగల్ గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు అంద జేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై సెల్ జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందర్, సీనియర్ నాయకుడు (జెడ్పిటిసికి సమాయత్తులైన) కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షుడు అన్నమేని రాజు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రమౌళి, జంగరాజు, అంజయ్య, దుర్గయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7