236 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 2 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వేదికగా చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజూ కొనసాగుతోంది. యాగంలో ఈరోజు ప్రధానంగా రాజశ్యామల యంత్ర పూజ నిర్వహిస్తారు. కేసీఆర్ దంపతులు స్వయంగా ఈ పూజలో పాల్గొంటారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములతో పాటు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ యాగ క్రతువును పర్యవేక్షిస్తున్నారు. యాగశాలలో ఈరోజు రాజశ్యామల అమ్మవారు శివకామ […]
231 Viewsఎల్లారెడ్డిపేటలో ఘనంగా అయ్యప్ప పడిపూజ… అన్నదానం చేసిన అయ్యప్ప స్వాములు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి మధు గుండయ్య శర్మ, అయ్యప్ప ఆలయ పూజారి గౌతమ్ శర్మ, శివాలయ పూజారి శ్రీకాంత్ శర్మ ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం గణపతి హోమం నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామి ఉత్సవం మూర్తి విగ్రహాన్ని పట్టణంలోని పురవీధుల గుండా […]
104 Viewsముస్తాబాద్, జనవరి 30 ఎస్పీ సిరిసిల్ల ఆదేశాల మేరకు అఖిల్ మహాజన్ ఐపీఎస్, ఎస్.ఐ చిందం గణేష్ డబ్ల్యూపీసీ స్వపూర్వ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి బందనకల్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ మధ్యాహ్నం సమయంలో పోలీస్ అక్క కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ అక్క మాట్లాడుతూ స్కూల్లో షీ టీమ్, వేధింపులు, పోక్సో కేసులు, తదితర అంశాలకు సంబంధించి వివరాలు విద్యార్థినీ విద్యార్థులకు తెలిపారు No Slide Found In Slider. Poll not found Telugu News 24/7