ప్రాంతీయం

వ్యాపార సముదాయాలు బందుకు సహకరించాలి.. పలు పార్టీలు…

71 Views

ముస్తాబాద్, ఆగస్టు 19 (24/7న్యూస్ ప్రతినిధి); బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న మారణహోమం, అఘాయిత్యాలు, మానభంగాలు, జరుగుతున్న నేపథ్యంలో భారత దేశమంతా బంగ్లాదేశ్ హిందువులకు హోటల్ సంఘీభావం తెలుపుతూ అలాగే కలకత్తాలో మహిళా డాక్టర్ పై జరిగిన మానవ మృగాల మారణ హోమానికి వ్యతిరేఖంగా అఖిలపక్షం హిందూసంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 20న మంగళవారం బంద్ నిర్వహించాలని వ్యాపార సముదాయం యజమానులకు, వైన్స్ హోటల్స్ యజమానులకు దీనికి అన్ని పార్టీల పట్టణ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు, కులసంఘాలు హిందూసంఘాలు, వివిధ దేవాలయ కమిటీలు, ప్రజలు మద్దతు తెలుపుతారని మేరుగు అంజాగౌడ్, ఎద్దండి నరసింహారెడ్డి, గజ్జల రాజుతో పాటు పలువురు నాయకులు విజ్ఞప్తి చేశారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7