క్రీడలు

5 వ రాష్ట్రస్థాయి జూనియర్ నెట్ బాల్ సెలక్షన్లలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా IVF యూత్ అధ్యక్షుడు NC సంతోష్ గుప్తా

116 Views

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఈరోజు జరిగినటువంటి 5 వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ నెట్బాల్ సెలక్షన్స్ మెదక్ డిస్టిక్ నుండి వివిధ పాఠశాల నుండి వచ్చినటువంటి క్రీడాకారులు 200 మంది పాల్గొనడం జరిగింది .కొడకండ్ల, గౌరారం, వర్గల్ మహతి విద్యానికేతన్ పాఠశాల, కస్తూర్బా స్కూల్ R &R కాలనీ, బాలికల హైస్కూల్, మైనార్టీ స్కూల్, సెయింట్ పీటర్స్ స్కూల్, వివిధ కళాశాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమం లొ ముఖ్య అతిథిగా  ఐ వి ఎఫ్ సిద్దిపేట జిల్లా యూత్ అధ్యక్షుడు ఎన్సి సంతోష్ గుప్తా ,  తెరాస పట్టణ కోశాధికారి కొమరవెల్లి ప్రవీణ్ కుమార్ , విష్ణువర్ధన్ రెడ్డి, వెంకటేష్, ఆరిఫ్, FFU సభ్యులు పాల్గొనడం జరిగింది..

Oplus_131072
Oplus_131072
Gangolla Sreenivas gajwel