ప్రాంతీయం

ఒకరు మృతి

106 Views

కారు బైక్ ఢీకొని ఒకరు మృతి

మెదక్ జోన్ 13

మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. రామాయంపేట వైపు నుండి మెదక్ వైపు వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనం ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. డి ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు మరొకరికి గాయాలయ్యాయి. మృతుడు శమ్నపూర్ గ్రామానికి చెందిన చాకలి రాజయ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పోస్టుమార్టం

No Slide Found In Slider.

Poll not found