దౌల్తాబాద్ మండల పరిధిలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన డకి మల్లయ్యకు రూ. 33,500 సీఎంఆర్ఎఫ్ చెక్కును బిజెపి మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఆదేశాల మేరకు చెక్కులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉపసర్పంచ్ కేశ బోయిన ప్రభాకర్, మన్ కి బాత్ దుబ్బాక అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి గణేష్, గ్రామ అధ్యక్షుడు రాజోల గణేష్ ,స్వామి, తదితరులు పాల్గొన్నారు




