అక్టోబర్ 8 తెలుగు న్యూస్ 24/7
ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గం కన్నెపల్లి మండలంలోని కస్తూరిబా హాస్టల్ లో 22 మంది విద్యార్థినిలు ఫుడ్ పాయిజన్ అవడం వల్ల వాంతులు విరోచనాలతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడం జరిగింది.
హుటా హుటిన సిపిఐ బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్రే రేగుంట చంద్రశేఖర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థినిల ఆరోగ్యంపై డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినిలకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్ సూచించారు.
ఒకరోజు సీఎం బ్రేక్ ఫాస్ట్ అని ఫోటోలకు స్థానిక ఎమ్మెల్యే ఫోజులు ఇవ్వడం కాదు.
