- రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు ఆధ్వర్యంలో 60 సంవత్సరంలు దాటిన ప్రతీ ఒకరికి ఆరోగ్య సమస్యలు వివరించి వాళ్లకు
మోహినికుంట లో ప్రతి నెల 2 సార్లు ఆరోగ్యం కోసం క్యాంపు వేస్తామని చెప్పడం జరిగింది.
షుగర్ బీపీ మరియు కంటి అపరేషన్ మరియు అన్ని వసతులు కలిపిస్తామని చెప్పారు,
గ్రామంలో వారి కోసం హాల్ కట్టించి వాళ్లకి కాలక్షేపం కోసం టీవీ పెట్టిస్తానని చెప్పారు,
60 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి ద్యేర్యం చెప్పారు,
ఈ కార్యక్రమంలో భాగంగా. ఉప సర్పంచ్ నారాయనోజ్ సంధ్య , పోతుగల్ పిఎసిఎస్ వైస్ ఛైర్మన్ మెరుగు రాజేశం గౌడ్ , మాజి ఎఎంసి చైర్మన్ బత్తుల అంజయ్య , మండల ఉపాధ్యక్షుడు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు , ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు డాక్టర్ సంజీవ రెడ్డి , గ్రామ శాఖ అధ్యక్షుడు నారాయనోజ్ సతీష్ గ్రామ పెద్దలు లింగరెడ్డి , గ్రామస్తులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
