మంచిర్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక కోర్టులో మంచిర్యాల బార్ అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బండవరపు జగన్ 110 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
కాగా, ఉపాధి ఉపాధ్యక్షులుగా గంగయ్య, ప్రధాన కార్యదర్శి గా మురళీకృష్ణ జాయింట్ సెక్రటరీగా కనకయ్య గెలుపొందారు తర్వాత బార్ అసోసియేషన్ సభ్యులుగా గెలుపొందిన వారిని పూలమాలవేసి సత్కరించి నూతన అసోసియేషన్ కి శుభాకాంక్షలు తెలిపారు.
