ప్రాంతీయం

నూతన ఎస్ఐని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు…

110 Views

ముస్తాబాద్, జూలై 28 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని గూడూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చాకలి బాబు ముస్తాబాదు పోలీస్ స్టేషన్లో ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్సై సిహెచ్. గణేష్ నీ మర్యాదపూర్వకంగా కలిసి శాల్వతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండం రాజిరెడ్డి, కేకే యవస్థాపక అధ్యక్షులు ఆరుట్ల మహేష్ రెడ్డి, చాకలి శ్రీను, చాకలి బాలు, చాకలి రమేష్ లు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7