ప్రాంతీయం

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

93 Views

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్

సిద్దిపేట జిల్లా జూలై 28

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం దుబ్బాసి అరుణ (45) అనారోగ్యంతో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ తండా పాండు గౌడ్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు కర్రోల్ల నర్సింలు, రవి,బాలయ్య,పోచయ్య,మహేష్, రఘుపతి,బాలకృష్ణ,కిష్టయ్య,నరేష్,మల్లయ్య తదితరులు ఉన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్