ప్రాంతీయం

ఏకగ్రీవంగా గోల్డ్ అప్రైజర్ల యూనియన్ ఎన్నిక

218 Views

జగిత్యాల  ఆదివారం 28 జూలై:-జగిత్యాల రీజనల్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ల యూనియన్ ఎన్నికలు జరగగా జగిత్యాల రీజనల్ అప్రైజర్ సభ్యులు ఏకగ్రీవంగా రీజనల్ అప్ప్రెజర్ ల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జగిత్యాల రీజనల్ గోల్డ్ అప్రైజర్ల అధ్యక్షునిగా శ్రీరామోజు దేవరాజు చారి ఉపాధ్యక్షునిగా శ్రీపాద లక్ష్మీ నరసయ్య చారి, తుమ్మనపల్లి కిరణ్ చారి, ప్రధాన కార్యదర్శులుగా సజ్జనపు అశోక్ చారి కోశాధికారిగా ఊరుమల్ల కృష్ణ చారి సహాయ కార్యదర్శిగా బెజ్జంకి నరసింహ చారి ప్రచార కార్యదర్శిగా సిరిగాద కిషన్ చారి గౌరవ అధ్యక్షులుగా చిలుముల గోపాలస్వామి చారి సలహాదారులుగా నాంపల్లి ప్రవీణ్ కుమార్ చారి ద్రుశెట్టి జనార్ధన్ చారి కట్ట అంజయ్య చారి చిలుముల రాజేశం చారి దాసోజు వెంకటరమణాచారి తుమ్మనపల్లి శ్రీనివాస్ చారి ఆకోజు శ్రీనివాస్ చారి లతోపాటు ఈ కార్యక్రమంలో 38 మంది జగిత్యాల రీజనల్ గోల్డ్ అప్రైజర్లు పాల్గొని ఏకగ్రీవంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7