ప్రాంతీయం

ఉరి వేసుకుని మహిళా ఆత్మహత్య …

232 Views
ముస్తాబాద్, జులై 24 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని వెంకట్రావుపల్లె గ్రామానికి చెందిన ఎస్సీ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నదని గ్రామస్తులు తెలిపారు‌. మృతురాలి పేరు ఎనగంటి రేఖ వయసు సుమారుగా 25.సంలు భర్త ఆంజనేయులు వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. తెల్లవారుజామున ఇంట్లో ఎవరు లేని సమయంలో రేఖ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. స్థానికులు సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7