ప్రాంతీయం

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు…

179 Views

ముస్తాబాద్, జూలై 23 (24/7 న్యూస్ ప్రతినిధి): చిప్పలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు జంగ బాపురెడ్డి ఇటీవల అనారోగ్యంతో రాష్ట్ర నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీకి సేవలు అందించిన విషయాలు గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని అధైర్య పడకూడదని సూచించారు. పరామర్శించిన వారిలో గుండం నరసయ్య, అంజన్ రావు ఆగంరెడ్డి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found