Breaking News

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

70 Views

*మంచిర్యాల నియోజకవర్గం*

 

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  శ్రీ కల్వకుంట్ల తారక రామారావు  జన్మదిన సందర్భంగా మంచిర్యాల జిల్లా BRS పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి, రక్తదాన శిబిరం నిర్వహించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది..

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7