ప్రాంతీయం

హామీలకే పరిమితమైన సీఎం.. తాహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం…

97 Views
ముస్తాబాద్, జూలై 23 (24/7న్యూస్ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలో బీసీ డిక్లరేషన్‌కు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కాని ఆదమరిచి 8.నెలలు గడిచిన బీసీలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ముస్తాబాద్ మండలఓబీసీ మోర్చా అధ్యక్షులు చిగురు వెంకన్న ఆధ్వర్యంలో తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించడం దాకా వచ్చిందంటే చాలా బాధాకరం ఇకనైనా ఈ ప్రభుత్వం బీసీలను జనగణన చేయాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిజెపి సీనియర్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రావు, మండల ఉపాధ్యక్షులు ఏదునూరి గోపి, ఇడుగురాళ్ల సురేష్, కాసోడీ రమేష్, మద్దికుంట రమేష్, జింకసాయి, దాసోజు శ్రీనివాస్ చారి, గున్నాల రమేష్ గౌడ్‌లు ఉన్నారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7