హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు జేఏసీ పక్షాన కృతజ్ఞతలు
సిద్దిపేట జిల్లా జూన్ 6
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగుల భవనంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో హుస్నాబాద్ నియోజకవర్గం మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మద్దతు తెలిపినందుకు సహకరించినందుకు కాంగ్రెస్ పార్టీ సిపిఐ జన సమితి జేఏసీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీలో బిజెపి సహకరించడం అత్యంత హేయమైన చర్యగా పరిగణిస్తూ జేఏసీ తీవ్రంగా ఖండించింది ప్రజా వ్యతిరేకత విధానాల్లో సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో నిర్వహించడం కాకుండా ప్రజాస్వామ్య నివాసం చేస్తున్న బిజెపి తొత్తుగా మారడం యావత్తు తెలంగాణ ప్రాంతం గమనించిందన్నారు రాబోయే కాలంలో బడుగు బలహీన వర్గాల బిజెపి కుట్రలు ఎండ కట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ ప్రొఫెసర్ వీరన్న నాయక్ రాజగోపాల్ రావు కేడియం లింగమూర్తి లక్ష్మణ్ గౌడ్, బంగ చందు మార్కనిల్ గౌడ్ నాంపల్లి సమ్మయ్య ముత్యాల సంజీవరెడ్డి మల్లారెడ్డి పులి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు
