మంచిర్యాల పట్టణంలో, ప్రకృతి ఒడిలో అంగరంగ వైభవంగా జరుగు ఏంసీసీ క్వారీ జాతరకి సకుటుంబ సమేతంగా విచ్చేసి, దుర్గా దేవి అమ్మవారిని దర్శించుకొని , ప్రత్యేక పూజలు నిర్వహించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు – రాజకుమారి మరియు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ – ఉదయ శ్రీ గార్ల దంపతులు.
