సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో పాములపర్తి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన దానబోయిన లక్ష్మి కూతురు నాగేశ్వరి పెళ్ళికి మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రంలు పుస్తె మెట్టెలతో పాటుగా నగదు రూపాయలు కూడా అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మేము సంపాదించిన కష్టార్జితం నుండి ఉడతా సాయంగా ఆపతి సంపతిలో భాగస్వామ్యం కావడం మాకు చాలా సంతోషమని అన్నారు. వారితో పాటుగా గ్రామ యువకులు ఉన్నారు
