61 Views
ముస్తాబాద్, జూలై 20 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు చేపట్టారు ఎస్సై సిహెచ్. గణేష్ ను పట్టణ అధ్యక్షులు గజ్జల రాజుతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముచ్చిడి బాల్‌రెడ్డి, ఆరుట్ల రమేష్ రెడ్డి, మిడిదొడ్డి భాను, శీల ప్రశాంత్, తుపాకుల శ్రీనివాస్ గౌడ్, ఏ తాళ్ల విజయ్ రెడ్డి సోషల్ మీడియాలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఏదునూరి భానుచందర్ కాంగ్రెస్ శ్రేణులు


