ముస్తాబాద్, జూలై 17 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ నూతన ఎస్సైగా సిహెచ్. గణేష్ బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు నిర్వహించిన ఎస్సై కె.శేఖర్ రెడ్డి కరీంనగర్ బదిలీ కావడంతో ఆస్థానంలో కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో ఎస్సైగా విధులు నిర్వహించిన ఆయనకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానచలనం ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో దక్కడంతో ఎస్సై సిహెచ్. గణేష్ కు ముస్తాబాద్ పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
