ప్రాంతీయం

శ్రీనివాస్ కు ఘన సన్మానం 

71 Views

ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో డాక్టరేట్ పొందిన శ్రీనివాస్ కు ఘన సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని

జులై 17

తాజ్పూర్ గ్రామ వాసి బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు ర్యాకల శ్రీనివాస్ కి డాక్టరెట్ పొందిన సందర్బంగా తాజ్పూర్ గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో పండుగ కిరణ్ ఉడుత రాజు పండుగ సందీప్ పండుగ శంకరయ్య గుండెగాళ్ల మహేష్ పండగ నవీన్ గుండగల్లా రాజు గుండెగాళ్ల ఐలయ్య పండుగ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్