ప్రాంతీయం

పీర్ల పండుగ….

82 Views

జులై 17, 24/7 తెలుగు న్యూస్:వర్గల్ మండల్, నెంటూర్ గ్రామం లో పీర్ల పండుగ రోజున మత బేధాలు లేకుండా ఎబిష్ ను ధ్వంసం చేయడం జరిగింది.

మొహర్రం పండుగ సందర్భంగా ( షార్భత్ ) పంచుతూ గాజ్వెల్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ ఎన్ రంగారెడ్డి, అదేవిధంగా ముస్లిం సోదరులు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముస్లిం సోదరులు మహబూబ్, అజిజ్, రియాజ్,సాజీద్,ఫయాజ్, పాషా,తదితరులు పాల్గొన్నారు. మరియు పీర్ల ఆశిరీఖానా చెందిన ముఖ్య నాయకులు మహబూబ్, మొయినుద్దీన్, సాజీద్, నజీర్, ముస్తాక్,తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal