ప్రాంతీయం

పదవి విరమణ…

184 Views

జూన్ 12, 24/7 తెలుగు న్యూస్:మజీద్ పల్లి 1వ అంగన్వాడి ఆయా (పూడూర్ బాలమ్మ) ఆయా పదవీ విరమణ కార్యక్రమం లో
1వ అంగన్వాడి టీచర్ భాగ్యలక్ష్మి .
సూపర్వైజర్ సునీత .
ఆయమ్మకు చీర & శాలువా తో సన్మానం చేయడం జరిగింది.
బాలమ్మకు ఇద్దరు సారే చీరలు పెట్టారు.

పూడూర్ బాలమ్మ (42 సంవత్సరాలు) ఆయాగా పనిచేయడం జరిగింది.

ఆయా బాలమ్మ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నవారు
మాజీ ఎంపీపీ జాలిగామ లత శాలువాతో సన్మానించారు.
మాజీ సర్పంచ్ బొబ్బురి లత శాలువతో సన్మానించారు.
2 వ అంగన్వాడి టీచర్ యాదమ్మ శాలువతో సన్మానించారు. తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found